ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి 
కే.సీ వేణుగోపాల్చెన్నై : తమిళనాడులో టీవీకే పార్టీ ఘన విజయం సాధించింది. 108 స్థానాల్లో గెలిచినప్పటికీ మెజార్టీ మార్కు 10 సీట్లు తక్కువగా ఉన్నాయి. దీంతో ఏదో ఒకపార్టీతో టీవీకే జతకట్టాల్సి ఉండగా టీవీకేతో పొత్తు కు కాంగ్రెస్ సిద్ధమైంది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. కాంగ్రెస్ తో టీవీకే చర్చలు జరుపుతుందని ఆయన మంగళవారం మీడియాకు లీకేజీలిచ్చారు.కాగా, కేసీ వేణుగోపాల్ అలప్పుజాలో మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ […]

The post టీవీకేతో కాంగ్రెస్ చర్చలు appeared first on Navatelangana.