ఎన్నికల హామీ అమలుకు మిలిటెంట్‌ పోరాటాలుపెంచిన గ్యాస్‌ ధరలుతక్షణమే తగ్గించాలిఅఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌ఉపాధి హామీ చట్ట పరిరక్షణ కోసం ఈ నెల 15న తలపెట్టిన దేశవ్యాప్త గ్రామీణ సమ్మెను జయప్రదం చేయాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లోని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఆ సంఘం రాష్ట్ర ఆఫీస్‌ బేరర్లు, జిల్లా కార్యదర్శుల […]

The post 15న దేశవ్యాప్త గ్రామీణ సమ్మెను జయప్రదం చేయండి appeared first on Navatelangana.