Today Gold Silver Rate Live: పసిడి ప్రియులకు పండగే..! మరింత తగ్గిన ధరలు.. హైదరాబాద్లో తులం ఎంతంటే..

భారతదేశంలో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ1,49,170లకు పడిపోయింది. అదే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.1,36,740లకు చేరింది. వెండి ధర గ్రాముకు రూ. 264.90లు ఉండగా, భారత మార్కెట్లో కిలో వెండి ధర రూ. 2,64,900ల వద్ద కొనసాగుతోంది. దేశంలోని ఢిల్లీ, ముంభై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
నాడు ఛీ కొట్టారు.. నేడు రమ్మంటూ హారతి పట్టారు.. టీమిడియాలోకి ఆ నలుగురు రీ ఎంట్రీ..?

తాజా వార్తలు
ఒక్క ఓటుతో మంత్రి ఓటమి.. సప్త సాగరాలు దొటొచ్చి తమిళ రాజకీయాను షేక్ చేసిన ఒకే ఒక్కడు

తాజా వార్తలు
PM Kisan: పీఎం కిసాన్ పొందే రైతులకు కేంద్రం అలర్ట్.. ఈ పని చేయకపోతే డబ్బులు కట్.. రెండు నెలలే టైమ్
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి












