Dhurandhar 2 OTT: ‘ధురంధర్2’ ఓటీటీ రిలీజ్కు లైన్ క్లియర్! 1900 కోట్ల సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన రణ్‌వీర్ సింగ్ సింగ్ మూవీ 'ధురంధర్ ది రివేంజ్' (ధురంధర్ 2) ఓటీటీ రిలీజ్ కోసం సినీ అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ బ్లాక్ బస్టర్ సినిమా స్ట్రీమింగ్ కు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి















