ఈ రాశులకు విపరీత రాజయోగం! ఇందులో మీ రాశి ఉందా..?

జ్యోతిష శాస్త్రం ప్రకారం జాతకంలో లగ్నాధిపతి లేదా రాశ్యాధిపతి బలంగా ఉండటం వ్యక్తి జీవితంపై కీలక ప్రభావం చూపుతుంది. స్వక్షేత్రం, ఉచ్ఛ లేదా మిత్ర క్షేత్రాల్లో ఉన్న గ్రహాలు శుభ ఫలితాలను అందిస్తాయని చెబుతున్నారు. ప్రస్తుత గ్రహచారాన్ని బట్టి మేషం, వృషభం, సింహం, కన్య, తుల, ధనుస్సు రాశుల వారికి జీవితం సాఫీగా సాగుతూ ఆనందం, ఆరోగ్యం, అవకాశాలు కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
ఆకుకూరలో ఈ ఒక్క పొడి కాస్త వేసి చేసారంటే.. ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు

తాజా వార్తలు
Dhurandhar 2 OTT: ‘ధురంధర్2’ ఓటీటీ రిలీజ్కు లైన్ క్లియర్! 1900 కోట్ల సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తాజా వార్తలు
Best AI Courses: మీ తలరాతను మార్చే బెస్ట్ AI టూల్స్ ఇవే.. వీటిని నేర్చుకుంటే భవిష్యత్తు మీదే!
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి











