టీ20 ప్రపంచకప్‌లో ఫిక్సింగ్ కలకలం.. రంగంలోకి ఐసీసీ.. చెన్నైలో జరిగిన ఆ మ్యాచ్‌పైనే ఫోకస్..!
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు9 చూపులు

T20 World Cup fixing investigation: అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచాన్ని ఫిక్సింగ్ భూతం మరోసారి వణికిస్తోంది. 2026 టీ20 ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్ వర్సెస్ కెనడా మధ్య జరిగిన మ్యాచ్‌లో అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించడం క్రీడా వర్గాల్లో పెను సంచలనంగా మారింది.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
OTT Movie: ఆ 50 మంది ఆడవాళ్లను ఎవరు చంపారు? ఓటీటీలో ఒళ్లు గగుర్పొడిచే ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

తాజా వార్తలు
ఇది ఒక్కటి చాలు సమ్మర్లో బాడీని కూల్ చేసేస్తోంది.. స్పెషల్ సగ్గుబియ్యం రబ్డీ.. ఇలా చేస్తే అద్దిరిపోవాల్సిందే

తాజా వార్తలు
రాహుల్ గాంధీకి హైకోర్టులో షాక్? ఆస్తుల కేసులో రికార్డులు సీల్ చేయాలని సంచలన ఆదేశం!
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి












