తగ్గేదేలే అంటున్న ఆర్టీసీ జేఏసీ.. విలీనం అయ్యేదాకా వదిలే ప్రసక్తే లేదన్న నేతలు.. కదలని బస్సులు!

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో, కార్మికులు తమ నిరసనను ఉధృతం చేశారు. ముందుగా ప్రకటించినట్లే తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ (JAC) సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Mumbai Indians: ఏం స్కెచ్ రా మావా.. హార్దిక్, సూర్యలకు షాకిచ్చిన ముంబై.. కెప్టెన్గా రోహిత్ శర్మ?

తాజా వార్తలు
Video: వేటాడి వేటాడి చంపేస్తాం.. ఉగ్రవాదుల గుండెల్లో వణుకు పుట్టించిన ఆపరేషన్ సింధూర్.. ఈ వీడియో చూశారా..

తాజా వార్తలు
మళ్లీ దూకుడు పెంచిన బంగారం..! అమెరికా-ఇరాన్ ఒప్పంద ప్రభావంతో పసిడి పరుగులు..తులం ఎంతంటే
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి










