నవతెలంగాణ-హైద‌రాబాద్‌: పశ్చిమ బెంగాల్ బీజేపీ కీలక నేత సువేందు అధికారి పర్సనల్ అసిస్టెంట్(PA) చంద్రనాథ్ రథ్ దారుణ హత్యకు గురయ్యారు. కోల్‌కతా సమీపంలోని మధ్యమ్‌గ్రామ్ నియోజకవర్గంలో బుధవారం రాత్రి ఈ దాడి జరిగింది. చంద్రనాథ్ రథ్ తన కారులో వెళ్తుండగా, దుండగులు వెంబడించి కాల్పులు జరిపారు. నిందితులు నాలుగు రౌండ్లు కాల్పులు జరపగా, మూడు బుల్లెట్లు చంద్రనాథ్‌కు తగిలాయి. తీవ్ర గాయాలైన ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ దాడిలో […]

The post సువేందు అధికారి పీఏ దారుణ హ‌త్య‌ appeared first on Navatelangana.