మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై లోక్సభలో ఓటింగ్
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు2 చూపులు

శుక్రవారం పార్లమెంట్లో మూడు కీలక బిల్లులపై ఓటింగ్ నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుల ఆమోదంపై సాయంత్రం నాలుగు గంటలకు బిల్లులపై లోక్ సభలో ఓటింగ్ జరగనుంది. అయితే మహిళా రిజర్వేషన్ బిల్లును డిలిమిటేషన్ తో కలిపి తీసుకురావడానికి విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
OTT Movie: ఆ 50 మంది ఆడవాళ్లను ఎవరు చంపారు? ఓటీటీలో ఒళ్లు గగుర్పొడిచే ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

తాజా వార్తలు
ఇది ఒక్కటి చాలు సమ్మర్లో బాడీని కూల్ చేసేస్తోంది.. స్పెషల్ సగ్గుబియ్యం రబ్డీ.. ఇలా చేస్తే అద్దిరిపోవాల్సిందే

తాజా వార్తలు
రాహుల్ గాంధీకి హైకోర్టులో షాక్? ఆస్తుల కేసులో రికార్డులు సీల్ చేయాలని సంచలన ఆదేశం!
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి












