చీరలంటే ఇష్టపడని భారతీయ మహిళలు ఉండరు. పండుగకైనా, పెళ్లికైనా, ఆఫీసుకైనా చీర ఇచ్చే అందమే వేరు. నాణ్యమైన చీరలు కొనాలంటే వేలకు వేలు ఖర్చు చేయాల్సి వస్తుందని భయపడతారు. అయితే భారత్‌లో కొన్ని ప్రాంతాల్లో మీరు నమ్మలేనంత తక్కువ ధరలకే అద్భుతమైన చీరలు లభిస్తాయి. ఆ తక్కువ ధరల చీరల మార్కెట్లు ఎక్కడ ఉన్నాయి? వాటి ప్రత్యేకతలు ఏంటి? అనేది తెలుసుకుందాం..