ఆరోగ్యంగా ఉండేవాడు.. ఏమైందో అంతుచిక్కలేదు: కోటా శంకరరావు

నటుడు కోట శంకరరావు విలన్ రామిరెడ్డి చివరి రోజులు, శ్రీహరి, జయప్రకాశ్ రెడ్డిలతో తన స్నేహాన్ని గుర్తుచేసుకున్నారు. దూరదర్శన్ కాలం నాటి పరిశ్రమ స్వరూపాన్ని, నటుల మధ్య సత్సంబంధాలను వివరించారు. నేటి సినీరంగంలో వచ్చిన సాంస్కృతిక మార్పులు, పెరిగిన వ్యక్తివాదం, ఆత్మీయత కొరత వంటి విషయాలపై కోట శంకరరావు తన అభిప్రాయాలను పంచుకున్నారు.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Hyderabad : హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. ఆ రూట్లో ట్రాఫిక్ మళ్లింపు.. ఎప్పటివరకంటే?
1 గంట క్రితం
తాజా వార్తలు
సాయి కుమార్ అమ్మ చనిపోయేముందు డైరీలో నా గురించి రాసింది చూసి షాక్ అయ్యా.!!
1 గంట క్రితం
తాజా వార్తలు
నోట్లో పెట్టుకుంటే కరిగిపోవాలంతే..! 30 నిమిషాల్లో ముదురు మటన్ కర్రీ.. ముక్క మెత్తగా త్వరగా ఉడకాలంటే..
1 గంట క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి