ఈసీ కీలక నిర్ణయం.. బెంగాల్‌లోని పల్తా నియోజకవర్గంలో రీపోలింగ్‌కు ఆదేశం

బెంగాల్‌లోని పల్తా నియోజకవర్గంలో రీపింల్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ప్రిల్ 29న జరిగిన ఎన్నికల సమయంలో తీవ్రమైన అక్రమాలు, ఎన్నికల నిబంధనల ఉల్లంఘన, ప్రజాస్వామ్య ప్రక్రియకు ఆటంకం కలిగించినట్లు ఎన్నికల సంఘం నిర్ధారించింది. ఈ నేపథ్యంలోనే గతంలో జరిగిన పోలింగ్ ప్రక్రియను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అలాగే ఫాల్తా నియోజకవర్గ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ రీ-పోలింగ్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
CSK vs MI : సొంతగడ్డపై గైక్వాడ్ దూకుడు.. ముంబైపై చెన్నై సూపర్ విక్టరీ
2 గంటల క్రితం
తాజా వార్తలు
బరువు తగ్గినా చర్మం వేలాడుతోందా? సర్జరీ లేకుండానే లూజ్ స్కిన్ సమస్యకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే
2 గంటల క్రితం
తాజా వార్తలు
ఆన్లైన్ ఆస్తులకు వారసులెవరు? మీ సోషల్ మీడియా, ఈమెయిల్స్ ఎవరికి చెందాలి
3 గంటల క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి







