EPFO: ఈపీఎఫ్‌వో ఖాతాదారులు ఎగిరి గంతేసే వార్త.. రూ.7,500కి పెంపు.. త్వరలో కేంద్రం ప్రకటన..!

ఈపీఎఫ్‌వో ఉద్యోగులకు త్వరలో శుభవార్త అందనుందా..? ఈపీఎఫ్‌వో కనీస పెన్షన్ పరిమితి పెరగనుందా..? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కనీస పెన్షన్ పరిమితి రూ.వెయ్యిగా ఉంది. దీనిని రూ.7,500కి పెంచాలనే డిమాండ్లు ఎప్పటనుంచో వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఎట్టకేలకు ఉద్యోగుల డిమాండ్ నెరవేరేలా కనిపిస్తోంది.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి














