Gold Price: బంగారం ధరల్లో భారీ విస్ఫోటనం.. తులం ధర రూ.2.54 లక్షలకు చేరే ఛాన్స్? షాకింగ్ నివేదిక!

Gold Prie Today: ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో కొనసాగుతున్న లాభాల స్వీకరణ, అలాగే పెరుగుతున్న ముడి చమురు ధరలతో ముడిపడి ఉన్న ద్రవ్యోల్బణ ఆందోళనల కారణంగా బంగారంపై ఒత్తిడి కొనసాగుతోంది. అయితే డాలర్ విలువ పెరుగుతున్న నేపథ్యంలో బంగారం ధర తగ్గుతోంది. కానీ నివేదికల ప్రకారం రానున్న రోజుల్లో భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి..
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Ceiling Fans Dust: ఫ్యాన్ తిరిగేటప్పుడు దానిపై ఉండే దుమ్ము ఎందుకు కింద పడదు? ఈ డౌట్ మీకూ వచ్చిందా
18 నిమిషాల క్రితం
తాజా వార్తలు
Viral Video: మూగజీవి కోసం ప్రకృతి ప్రళయాన్ని ఎదిరించిన మహిళ.. ప్రాణాలకు తెగించి మరీ..!
19 నిమిషాల క్రితం
తాజా వార్తలు
Electric Bike: మార్కెట్లోకి ఓబెన్ సరికొత్త స్పోర్టీ ఎలక్ట్రిక్ బైక్.. అదిరిపోయే లుక్స్, పవర్ఫుల్ పర్ఫార్మెన్స్!
21 నిమిషాల క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి







