Health: పిచ్చి మొక్క అనుకుంటే నిజంగా పిచ్చోళ్లే.. ప్రకృతి ప్రసాదించిన వరం.. దీంతో పచ్చడి చేసుకోని తింటే..

గుంటగలగరాకులో ఎన్నో పోషకాలు.. ఔషధ గుణాలు దాగున్నాయి.. బృంగరాజ్ ఆకు లేదా కాటుకాకు అని కూడా పిలువబడే ఈ గుంటగలగరాకు మొక్కతో పచ్చడి తయారుచేసుకుని తింటే.. పలు సమస్యలు దూరమవుతాయి.. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహించి, పేను కొరుకుడు వంటి సమస్యలను నివారిస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది.. రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Andhra: మస్కిటో కాయిల్ అంటుకొని చనిపోయాడా..? అర్థరాత్రి ఇంకేమైనా జరిగిందా..
20 నిమిషాల క్రితం
తాజా వార్తలు
చెరకు రసం, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు.. ఆరోగ్యానికి ఏది బెస్ట్..? ఎప్పుడు ఏది తాగాలో తెలుసా..?
27 నిమిషాల క్రితం
తాజా వార్తలు
MI vs CSK : వాంఖడేలో ముంబై vs చెన్నై సమరం.. టాస్ గెలిచిన హార్దిక్.. ఇరు జట్ల ప్లేయింగ్ 11 ఇదే
32 నిమిషాల క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి