Hyderabad: దారుణం.. బైక్‌ను ఢీకొట్టిన కారు.. కారు బానెట్‌పై 2 కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన డ్రైవర్.. ఇదిగో వీడియో

హైదరాబాద్‌లో ఓ రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. టూ వీలర్‌ను ఢీకొట్టిన కారు డ్రైవర్, ఓ వ్యక్తిని కారు బానెట్‌పై సుమారు 2 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లాడు. స్థానికులు అడ్డుకోవడంతో వదిలేసి పారిపోయాడు. ఈ ఘటనలో జిలానీ కొడుకు ఫైసల్ తీవ్రంగా గాయపడగా, మీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిర్వాకంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
పెరుగు vs మజ్జిగ: ఎండాకాలంలో ఆరోగ్యానికి ఏది బెస్ట్..? ఆయుర్వేదం చెప్పే ఈ సీక్రెట్స్ తెలుసుకోండి..

తాజా వార్తలు
IPL 2026: ప్లేఆఫ్ చేరాలంటే.. ఈ ఐదుగురిని బెంచ్‌కే ఫిక్స్ చేయండి మహాప్రభో.. లేదంటే నిరాశే

తాజా వార్తలు
Actor Satya: ఆయన నాకు సొంత అన్నలాంటి వారు.. ఏ కష్టమొచ్చినా ఫోన్ చేస్తారు.. ఆ టాలీవుడ్ హీరోపై సత్య ప్రశంసలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి







