ఇంటి లోపల మొక్కలు పెంచడం వల్ల ప్రశాంతత లభిస్తుందని మనందరికీ తెలుసు. అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని మొక్కలు ఇంటికి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. అలాంటి వాటిలో స్నేక్ ప్లాంట్‌ ఒకటి. దీనిని శాస్త్రీయంగా Sansevieria అని పిలుస్తారు. కేవలం అందం కోసమే కాకుండా, వాస్తు శాస్త్రం ప్రకారం కూడా ఈ మొక్కకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీనిని ఇంట్లో ఉంచడం వల్ల కలిగే వాస్తు ప్రయోజనాలు ఏంటో ఇక్కడ చూద్దాం.