రైల్వే శాఖ దివ్యాంగులు, మహిళలకు సంబంధించిన ప్రత్యేక కోచ్‌లపై కఠిన నిబంధనలు జారీ చేసింది. ఈ మేరకు నిబంధనలపై మరోసారి స్పష్టత ఇచ్చింది. ఇతర ప్రయాణికులు వీటిల్లో ప్రయాణిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. రైల్వేశాఖ నిబంధనలు ఏం చెబుతున్నాయో చూద్దాం.