Inter Admissions 2026: టెన్త్ విద్యార్ధులకు అలర్ట్.. ఇంటర్మీడియట్ ప్రవేశాల షెడ్యూల్ విడుదల.. జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభం

బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (BIE) సోమవారం అడ్మిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం 2026-27 విద్యా సంవత్సరానికి గాను అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లోని జనరల్ మరియు వొకేషనల్ స్ట్రీమ్‌లలో తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులు జూన్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి విడత ప్రవేశాలు మే 8 నుంచి ప్రారంభమవుతాయి..
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి














