RR vs DC IPL 2026 : ఐపీఎల్ 2026లో భాగంగా జైపూర్‌ వేదికగా జరిగిన హై వోల్టేజ్ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 226 పరుగుల భారీ లక్ష్యాన్ని ఢిల్లీ బ్యాటర్లు అలవోకగా ఛేదించి, జైపూర్ కోటలో రాయల్స్ గర్జనకు బ్రేక్ వేశారు.