IPL 2026 LSG : లక్నో సూపర్ జెయింట్స్ వరుస ఓటములపై వసీం జాఫర్ స్పందించారు. రిషభ్ పంత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి, ఎయిడెన్ మార్‌క్రమ్‌కు బాధ్యతలు ఇవ్వాలని సంచలన సూచన చేశారు. అతన్ని కేవలం ఒక ప్లేయర్‌గా మాత్రమే ఆడేందుకు స్వేచ్ఛనివ్వాలన్నాడు.