నకిలీ రికమండేషన్ లెటర్స్ కలకలం.. తిరుమలలో అడ్డంగా దొరికిపోయిన మోసగాడు..!

తిరుమల శ్రీవారి దర్శనం చేయిస్తామంటూ భక్తులను మోసగిస్తున్న మరో దళారీని పోలీసులు అరెస్టు చేశారు. టీటీడీ బోర్డు మెంబర్ నకిలీ సిఫార్సు లెటర్లతో మోసానికి పాల్పడ్డ నిందితుడి బండారాన్ని పోలీసులు బయటపెట్టారు. శ్రీవారి బ్రేక్ దర్శనం ఇప్పిస్తామనని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన అనిత కుటుంబ సభ్యులను మోసగించాడు చాగంటి నవీన్ కుమార్.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Delhi Capitals : నిన్న పులి.. నేడు పిల్లి.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఘోర పరాభవం.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు
1 గంట క్రితం
తాజా వార్తలు
స్క్రీన్ ప్లే అదిరింది కానీ.. సీన్ మార్చేసిన క్యూఆర్ కోడ్! చండ్రుపట్ల కాలువ మృతదేహం కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్!
2 గంటల క్రితం
తాజా వార్తలు
Kuja Dosha: ఒక్కసారి ఈ పూజ చేస్తే చాలు.. కుజ దోషం పూర్తిగా మాయం?
2 గంటల క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి







