అనసూయ ప్లేస్ లో జబర్దస్త్ లోకి యాంకర్ గా వచ్చిన సౌమ్యారావు కొద్ది రోజుల పాటు కామెడీ షోను బాగానే రన్ చేసింది. అయితే ఉన్నట్లుండి ఆమె షోకు దూరమైంది. దీనిపై రకరకాల కథనాలు వచ్చాయి. అయితే జబర్దస్త్ వదిలేయడానికి అసలు కారణాన్ని ఇటీవలే బయట పెట్టింది సౌమ్యారావు