Jr.NTR : ఎన్టీఆర్‌తో అంత క్లోజ్‌గా ఉన్న ఆ ఇద్దరిని గుర్తుపట్టారా.. ? పాత ఫోటో వైరల్..

ప్రస్తుతం సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన పాత ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. అందులో తారక్ పక్కన అంత క్లోజ్ గా ఉన్న ఆ ఇద్దరు ఎవరో గుర్తుపట్టగలరా.. ? ఒకప్పుడు ఎన్టీఆర్ ప్రతి సినిమా షూటింగ్ సెట్ లో ఆ ఇద్దరు సందడి చేసేవారు. ప్రస్తుతం ఈ పాత పిక్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి














