కన్న బిడ్డను అమ్మేసింది.. భర్తతోనే పెళ్లి పనులు చేయించింది.. యువకుడు ఏం చేశాడో తెలుసా?
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు0 చూపులు

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యే మోసం చేసింది. తామిద్దరి ప్రేమకు గుర్తుగా పుట్టిన బిడ్డను కన్నతల్లే అమ్మేసింది. అంతటితో ఆగక, వేరే పెళ్లి చేసుకుంటూ.. ఆ పెళ్లి పనులను కూడా తనతోనే చేయించింది. ఈ ఘోర అవమానాన్ని, గుండెకోతను తట్టుకోలేక ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. హైదరాబాద్‌లోని హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసిన ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
ఏపీ ప్రజలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. వారందిరికి ఉచిత విద్యుత్.. ఎలా అప్లై చేసుకోవాలంటే?

తాజా వార్తలు
దిష్టి తీస్తానంటూ.. మట్టి గురిగితో ‘మాయ’ చేశాడు.. 21 రోజుల ముందే రట్టయిన గుట్టు..!

తాజా వార్తలు
IPL 2026: ఏం స్కెచ్ మావా.. పంత్ చేతిలో ఆ 3 జట్ల ప్లేఆఫ్స్ ఫ్యూచర్.. గేమ్ ఛేంజర్‌గా మారిన లక్నో..!
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి












