ఏపీ ప్రజలకు అదిరిపోయే గుడ్న్యూస్.. వారందిరికి ఉచిత విద్యుత్.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు2 చూపులు

రాష్ట్రంలోని బీసీ వర్గాలకు చంద్రబాబు సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. బీసీ వర్గాల సంక్షేమం, జీవనోపాధి అభివృద్ధి కోసం ఉచిత విద్యుత్ పథకం అందిస్తున్నట్టు పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ వర్గాల ప్రజలు ఈ అద్భుత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి పేర్కొంది.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి















