Meena: ఆ హీరో ఊటీలో తన హోటల్‌కు రమ్మని పిలిచాడు.. కానీ వెళ్లకపోవడానికి కారణం ఇదే.. మీనా.

హీరోయిన్ మీనా గురించి చెప్పక్కర్లేదు. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి. చైల్డ్ ఆర్టిస్టుగా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత కథానాయికగా తనదైన ముద్ర వేసింది. ఇప్పటికీ సినీరంగంలో యాక్టివ్ గా ఉంటూ సహయ నటిగా రాణిస్తుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి













