సినిమా ఇండస్ట్రీలో ఆమె ఓ అందాల తార.. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ చిన్నది హిట్స్ మాత్రం అందుకోలేకపోయింది ఈ చిన్నది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన నెల ఖర్చుల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.