Narasimha Jayanti 2026: నరసింహ జయంతి, వైశాఖ మాసం చతుర్దశి నాడు జరుపుకుంటారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం నరసింహ స్వామి భారతదేశానికి ఉపాస్య దైవం. ఈ పవిత్రమైన రోజున నరసింహ స్వామిని పూజించడం ద్వారా కష్టాలు తొలగి, ఇంట్లో శుభాలు కలుగుతాయి. పానకం, వడపప్పు నివేదించడం ఆచారం.