పిల్లలు స్నాక్స్ తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా సాయంత్రం అయ్యిందంటే చాలు ఏదో ఒకటి కావాలి అంటూ మారం చేస్తుంటారు. ఇక ప్రతీ సారి షాప్‌లో దొరికే ఫుడ్ పెట్టలేరు కదా, అందుకే బయట దొరికేవి కాకుండా ఇంటిలోనే ఈ లడ్డూ తయారు చేసి రోజుకు ఒకటి ఇస్తే చాలు, పిల్లలు ఇష్టంగా తింటారంట. అంతేకాకుండా, ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా పిల్లల్లో తెలివితేటలు పెరగడానికి ఉపయోగపడుతుందంట. ఇంతకీ ఆ లడ్డూ ఏదో ఇప్పుడు చూసేద్దాం.