రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు మనకు నచ్చిన చోట కూర్చుని భోజనం చేస్తాం. కానీ, ఒక భారీ మొసలి వచ్చి సోఫా ఆక్రమిస్తే? వినడానికి ఏదో సినిమా సీన్‌లా ఉన్నా, ఇది నిజంగా జరిగింది. ఒక హోటల్‌లో అచ్చం ఇలాంటి దృశ్యమే ఎదురైంది. 12 అడుగుల పొడవున్న ఒక భారీ మొసలి దర్జాగా హోటల్ లోపలికి నడుచుకుంటూ వచ్చింది. అక్కడ ఉన్న సోఫాపై హ్యాపీగా సెటిల్ అయిపోయింది. ఆ సమయంలో రెస్టారెంట్‌లో ఉన్న పర్యాటకులు, సిబ్బంది భయంతో పరుగులు తీశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో విపరీతంగా షేర్ అవుతున్నాయి. ఇంతకీ ఈ దృశ్యం ఎక్కడిదీ..? ఆ తరువాత ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే...