Rohit Sharma : రోహిత్ భయ్యా.. క్షమించు! 15 ఏళ్ల తర్వాత తప్పు ఒప్పుకున్న సెలెక్టర్.. అసలేమైందంటే ?

Rohit Sharma : 2011 ప్రపంచకప్ జట్టు నుంచి రోహిత్ శర్మను తప్పించడంపై మాజీ చీఫ్ సెలెక్టర్ శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జట్టులో చోటు దక్కకపోవడానికి గల కారణాలను వివరిస్తూ రోహిత్ శర్మకు క్షమాపణలు చెప్పారు. 2023లో కెప్టెన్‌గా భారత్‌ను ఫైనల్ వరకు తీసుకెళ్లినా, దురదృష్టవశాత్తు ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలయ్యాడు.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Jamuna: నేను క్షమాపణ చెప్పానని తెగేసి చెప్పా.. అప్పుడు ఎన్టీఆర్ పిలిచి ఏమన్నారంటే.?
2 గంటల క్రితం
తాజా వార్తలు
Gold Prices: బంగారం ధరలపై మరో బాంబ్.. వచ్చే నెలలో మరింత పెరుగుతాయా..?
2 గంటల క్రితం
తాజా వార్తలు
రుబ్బిన ఇడ్లీ దోశ పిండి ఎన్ని రోజులు వాడోచ్చు..! నిపుణులు ఏం చెబుతున్నది ఇదే..
2 గంటల క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి