సరిహద్దుల్ని చెరిపేస్తున్న టాప్ హీరోయిన్లు

గిరిగీసుకుని కూర్చోకుండా మన స్టార్ హీరోయిన్లు విభిన్న పాత్రలకు సై అంటున్నారు. శ్రుతిహాసన్, నయనతార, రష్మిక, దీపిక వంటి అగ్రతారలు అక్క, చెల్లి, నెగెటివ్ షేడ్స్, స్పెషల్ రోల్స్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నారు. కమర్షియల్ సక్సెస్ తో పాటు నటనకు ప్రాధాన్యత ఇస్తూ సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు. ఇది నాయికల సాహసోపేతమైన నిర్ణయంగా పరిశ్రమ ప్రశంసిస్తోంది.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
ఆదాయం పెరుగుతున్నా.. ఆనందం లేదా? మీ సమస్యలకు కారణాలు ఇవే!
27 నిమిషాల క్రితం
తాజా వార్తలు
నమ్మినవారే మోసం చేశారంటూ సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి… చివరికి ఏం జరిగిందంటే?
33 నిమిషాల క్రితం
తాజా వార్తలు
శివ మూవీ షూటింగ్ ఫస్ట్ రోజే RGV కెరీర్ ముగిసిపోయేది.! అసలు విషయాన్ని చెప్పిన జేడీ చక్రవర్తి
34 నిమిషాల క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి