శభాష్ పోలీస్.. విద్యార్థిని భవితను కాపాడిన మల్కాపురం ఇన్స్పెక్టర్..!

విశాఖపట్నంలో ఆదివారం (మే 03) జరిగిన నీట్-2026 ప్రవేశ పరీక్షలో ఒక ఆసక్తికరమైన, స్ఫూర్తిదాయకమైన సంఘటన చోటుచేసుకుంది. పరీక్షా కేంద్రం వద్ద పోలీసులు చూపిన మానవత్వం ఒక విద్యార్థిని డాక్టర్ కల చెదిరిపోకుండా కాపాడింది. విద్యార్థిని భవిష్యత్తును కాపాడిన మల్కాపురం ఇన్స్పెక్టర్పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
మీకు తెలుసా?.. పెట్రోల్ బంకుల్లో ఈ సేవలన్ని పూర్తిగా ఉచితం.. నో చెప్పే రైట్ ఎవరీ లేదు!

తాజా వార్తలు
ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. లేఆప్స్ విషయంలో కోర్టు సంచలన తీర్పు.. ఇకపై అలా చేస్తే కుదరదు

తాజా వార్తలు
Rain Alert: రైతన్నలు జర భద్రం.. వచ్చే 3 రోజులు గాలి వానల బీభత్సం.. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో..
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి








