శ్రీవారి అలంకరణలో అతి ముఖ్యమైన పూలు..! కుండీలో కూడా విరగ పూయాలంటే ఇలా చేయండి..

సంపంగి మొక్క (Golden Champaca) తన అద్భుతమైన సువాసనతో తోటకే నిండుదనాన్ని ఇస్తుంది. దీని శాస్త్రీయ నామం Magnolia champaca. దీని పూలు ఇచ్చే తీపి సువాసన చాలా దూరం వరకు వ్యాపిస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) సంపంగి (Sampangi) మొక్కను తిరుమల క్షేత్ర స్థల వృక్షం (Sthala Vruksham)గా అధికారికంగా ప్రకటించింది. ఈ మొక్క విపరీతంగా పూలు పూయాలంటే మీరు తీసుకోవలసిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు ఇక్కడ ఉన్నాయి:

Sponsored by NRI VA
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి












