Success Astrology: అయిదు గ్రహాల కటాక్షం.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!

ఇప్పటి నుంచి మే నెల చివరి వరకు కొన్ని రాశులకు ఏకంగా అయిదు గ్రహాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. ఇది చాలా అరుదుగా జరిగే విశేషం. ప్రస్తుతం అటువంటి అనుకూల పరిస్థితి ఆరు రాశులకు ఏర్పడబోతోంది. ఈ నెల 20న శుక్రుడు తన స్వక్షేత్రమైన వృషభ రాశిలో ప్రవేశించడంతో కొన్ని రాశులకు అయిదు గ్రహాల అనుకూలత ఏర్పడుతోంది. సుమారు 40 రోజుల పాటు గురు, శుక్ర, బుధ, శని, కుజ, రాహువులు అనుకూలంగా ఉండడం వల్ల వృషభం. మిథునం, కర్కాటకం, కన్య, తుల, మకర రాశుల వారు విజయాలు, సాఫల్యాలతో జీవితాన్ని గడపడం జరుగుతుంది.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి













