T20 World Cup Squad: మహిళల టీ20 ప్రపంచకప్ జట్టు ప్రకటన.. హర్మన్‌ప్రీత్ సారథ్యంలో బరిలోకి భారత్..!

India Women's T20 World Cup Squad: మహిళల టీ20 ప్రపంచకప్ 2026 కోసం పటిష్టమైన జట్టును బీసీసీఐ ప్రకటించింది. స్టార్ ఆల్ రౌండర్ హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా, స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా కనిపించనున్నారు. ఈ మెగా టోర్నీలో సత్తా చాటి తొలిసారి ప్రపంచకప్ ముద్దాడాలని భారత జట్టు పట్టుదలతో ఉంది. ఈ జట్టుపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Egg Test : మీరు కొన్న గుడ్డు తాజాదా? లేదా పాడైపోయిందా.. క్షణాల్లో ఇలా గుర్తించండి
1 గంట క్రితం
తాజా వార్తలు
K. Raghavendra Rao: ఆ సినిమాకు అప్పుడే 4 కోట్ల కలెక్షన్స్.. ఇప్పటి లెక్కలకు అదే 5000 కోట్లు.. రాఘవేంద్ర రావు..
1 గంట క్రితం
తాజా వార్తలు
Fish: చేపలు వీరికి విషంతో సమానం.. ఎట్టిపరిస్థితుల్లో తినొద్దు.. లైట్ తీసుకుంటే జరిగేది ఇదే
1 గంట క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి









