మనలో చాలా మంది ఫోన్‌ ఛార్జింగ్ విషయంలో చాలా తప్పులు చేస్తారు. వాటిలో ముఖ్యంగా ఫోన్‌ ఛార్జింగ్ పెట్టి అలానే మర్చిపోవడం.కానీ ఇలా చేయడం ద్వారా కొన్ని సార్లు అవి పేలిపోయే ప్రమాదం ఉంటంది. లేదా ఫోన్ ఛార్జర్ వేడెక్కి, ఫోన్ లేదా ఛార్జర్ పాడయ్యే అవకాశం ఉంది. ఈ సమస్యకు పరిష్కరించేందుకు ఓ సరికోత్త ఫీచర్స్‌ అందుబాటులోకి వచ్చింది. అదెంటో చూద్దాం పదండి.