Telangana: గుడ్న్యూస్.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్.. తీరనున్న కరెంటు కష్టాలు!

రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, భవిష్యత్ అవసరాలు, సాంకేతికత వినియోగం, గ్రీన్ ఎనర్జీపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. సోలార్ స్టవ్స్ వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచాలని, గ్రీన్ ఎనర్జీ దిశగా తెలంగాణను ముందుకు తీసుకెళ్లేలా చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి














