టీజీ ఈఏపీసెట్‌ 2026 ఫలితాలు మరో రెండు రోజుల్లో విడుదల కానున్నాయి. అగ్రికల్చర్, ఫార్మసీ, ఇంజినీరింగ్‌లో ప్రవేశాల కోసం జేఎన్‌టీయూ హైదరాబాద్‌ మే 4, 5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు నిర్వహించింది. ఆ తర్వాత మే 9 నుంచి 11 వరకు ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్షలు కొనసాగాయి..