TS EAPCET 2026: రేపట్నుంచే ఈఏపీసెట్ ప్రవేశ పరీక్షలు.. ఈసారి ఎగ్జాం పూర్తవగానే స్క్రీన్‌పై మార్కులు!

TG EAPCET 2026 exam dates and timing: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్2026 ప్రవేశ పరీక్షలు సోమవారం (మే 4) నుంచి ప్రారంభం కానున్నాయి. మే 4, 5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు, మే 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకూ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలను ఆన్‌లైన్ విధానంలో..
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి












