Udupi-style coconut chutney recipe: ఇడ్లీ, దోసెలకు సాధారణంగా చట్నీ లేదా సాంబార్ తప్పనిసరి. కానీ రోజూ ఏ చట్నీ చేయాలా? అని ఆలోచించడం గృహిణులకు కష్టం అవుతుంది. కొబ్బరి, టమాటా, కారపు చట్నీలు మళ్లీ మళ్లీ చేసి బోర్ కొట్టితే.. ఇప్పుడు కొత్తగా, భిన్నమైన రుచితో ఒక కొత్త చట్నీ ప్రయత్నించండి. ఉడిపి స్టైల్లో కొబ్బరి చట్నీని ఎలా చేయాలో ఇప్పుడు తెలుుసుకుందాం.