వారెవ్వా.. 90 కి.మీ. మైలేజ్‌తో సుజుకి నుంచి సూపర్ స్కూటీ.. ధర ఎంతో తెలుసా..?

టూ వీలర్ మార్కెట్లో ఇప్పుడు ఒకటే పేరు మారుమోగుతోంది.. అదే సుజుకి యాక్సెస్.. హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్ వంటి దిగ్గజాలకు గట్టి పోటీనిస్తూ, అమ్మకాల్లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది ఈ జపనీస్ స్కూటర్. కేవలం ఏడాది కాలంలోనే ఊహించని వృద్ధిని సాధించి, టాప్-3 స్థానంలో పాగా వేసింది. అసలు యాక్సెస్ జోరు వెనుక ఉన్న రహస్యం ఏంటి? త్వరలో రానున్న 90 కి.మీ మైలేజ్ ఇచ్చే CNG వెర్షన్ కథేంటి? అనేది తెలుసుకుందాం..
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
SRH vs PBKS Result: పంజాబ్‌పై పగతీర్చుకున్న హైదరాబాద్.. టేబుల్ టాపర్‌గా ఎస్ఆర్హెచ్

తాజా వార్తలు
Video: మా కర్మ కొద్దీ దొరికాడు ఈ దరిద్రుడు.. పీకేయ్యలేం, అలాగని ఆడించకుండా ఉండలేం..!

తాజా వార్తలు
Jaya Prada : నటనకే నటన నేర్పిన మహా నటుడు అతడు.. అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. హీరోయిన్ జయప్రద..
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి










