Vaibhav Suryavanshi : వెస్టిండీస్ మాజీ ఆల్ రౌండర్ కార్లోస్ బ్రాత్‌వైట్ వైభవ్ విషయంలో ఒక కీలక సూచన చేశాడు. వెస్టిండీస్ లెజెండ్ బ్రియాన్ లారా కూడా చాలా చిన్న వయసులోనే అద్భుతమైన టాలెంట్‌తో ఎంట్రీ ఇచ్చాడు. కానీ అప్పట్లో విండీస్ మేనేజ్మెంట్ లారాను నేరుగా మ్యాచ్‌ల్లోకి దించలేదు.