Vaibhav Suryavanshi: ఆడు మగోడు.. ఇలాంటోడు ఒక్కడున్నా చాలు.. మా జట్టుకు పట్టిన దరిద్రం మొత్తం పోతుద్ది..

కేవలం 15 ఏళ్ల వయసులో ఐపీఎల్ రికార్డులను తిరగరాస్తున్న వైభవ్ సూర్యవంశీ అద్భుత ఆటతీరుకు రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ ఫిదా అయ్యారు. సూర్యవంశీ విధ్వంసం, అక్తర్ ప్రశంసల వివరాలు ఇక్కడ ఉన్నాయి. లేట్ ఎందుకు ఈ స్టోరీపై లుక్కేయండి మరి.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి













