Video: 11 ఫోర్లు, 8సిక్స్‌లు.. 35 బంతుల్లో సెంచరీతో ఊచకోత.. వన్డే హిస్టరీకే దడ పుట్టించిన మనోడు..!

Anmolpreet Singh Fastest Century: భారత క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఒక యువ బ్యాటర్ పెను విధ్వంసం సృష్టించాడు. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి ప్రపంచ క్రికెట్ అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. సునామీ ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థి జట్టు బౌలర్లను నిస్సహాయులను చేస్తూ మైదానంలో పరుగుల వరద పారించాడు. ఇందులో ఈ యంగ్ ప్లేయర్ కేవలం 11 ఫోర్లు, 8 సెక్సులతో చెలరేగిపోయాడు.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
AP Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మళ్లీ మొదలైన ఉద్యోగాల జాతర! 39 వేల ఉద్యోగాలు వస్తున్నాయ్

తాజా వార్తలు
చనిపోయిందని నమ్మించి శిశువు మాయం.. చివరికి వెలుగులోకి వచ్చిన షాకింగ్ నిజం!

తాజా వార్తలు
Indian Railways: రైలు బోగీపై SLR అని ఎందుకు రాసి ఉంటుంది? ఇది స్లీపర్ కోచ్ కాదు.. చాలా మందికి తెలియని ఆసక్తికర నిజాలు!
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి










