Cameron Green Six Tata Sierra Car Dent: ఐపీఎల్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ ఆటగాడు కమెరాన్ గ్రీన్ అద్భుతమైన ఫామ్‌లోకి తిరిగి వచ్చాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఏకంగా బంతితో స్టేడియంలో ఉన్న కారు సొట్టబడేలా ఒక భారీ సిక్సర్ బాదాడు. అయితే, ఇలా కారును తాకితే ఐపీఎల్ యాజమాన్యం తీసుకునే చర్యలు ఏమిటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.