Vijay Trisha: విజయ్ సీఎం అయినా మళ్లీ ఎన్నికలు..!! త్రిష పక్కన లేకపోయి ఉండి ఉంటే.. వేణుస్వామి ఓపెన్ స్టేట్మెంట్..
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు1 చూపులు

తమిళ సూపర్ స్టార్ విజయ్ దళపతి, స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ ల కాంబినేషన్ కు దక్షిణాదిలో భారీ క్రేజ్ ఉంది. వీరిద్దరూ వెండితెరపైనే కాకుండా, ప్రస్తుతం రాజకీయ , వ్యక్తిగత వార్తల పరంగానూ హాట్ టాపిక్ గా మారారు. అయితే కొన్ని రోజులుగా వీరిద్దరి పేరు నెట్టింట మారుమోగుతుంది. మరోవైపు తమిళనాడులో రాజకీయాల్లో అనుక్షణం ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి
















