Watch Video: గేటు ఎక్కి.. మెట్లెక్కి ఇల్లంత తిరిగిన పాము.. చివరకు ఏం చేసిందో చూడండి

సాధారణంగా పాములు నేల మీద పాకడం చూస్తుంటాం.. కానీ ఇక్కడ మాత్రం ఒక భారీ పాము ఏకంగా ఇంటి గేటు ఎక్కి, మెట్లపై నుంచి బిల్డింగ్ పైకి వెళ్లి హల్చల్ చేసింది. అంతటితో ఆగకుండా మళ్లీ కిందకు వచ్చి అక్కడే పార్క్ చేసిన ఉన్న కారులో దూరి అక్కడే తిష్టవేసింది. సంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి












