Team India Playing XI: వన్డే ప్రపంచకప్ 2027కు సమయం ఆసన్నమైంది. ఇప్పటి అన్ని జట్లు తమ స్వ్కాడ్స్‌ను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యాయి. ఇక భారత జట్టు విషయానికి వస్తే గంభీర్, అగార్కర్ ఓ జాబితాను ఇఫ్పటికే సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.